6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

Writer: Pooja 07:54 AM, 6 సెప్టెంబర్, 2026
ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

నటసింహం నందమూరి బాలకృష్ణ 111వ సినిమాపై అభిమానులు ఎదురుచూస్తున్న కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, విడుదల తేదీని ఈరోజు సాయంత్రం 6:40 గంటలకు ప్రకటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ‘సాయంత్రం 6:40కి సిద్ధంగా ఉండండి’ అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది.

ముంబై నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, వెంకట సతీష్ కిలారి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, ఏ.ఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. టైటిల్ ప్రకటనతో సినిమా ప్రమోషన్లు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

ట్యాగ్లు
ఎన్బీకే 111నందమూరి బాలకృష్ణగోపీచంద్ మలినేనికాజల్ అగర్వాల్తెలుగు సినిమాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత
జనరల్

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు
జనరల్

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం
జనరల్

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా
సినిమాలు

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు
సినిమాలు

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్
సినిమాలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు
జనరల్

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్
ఓటీటీ

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు
టెక్నాలజీ

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు
ఆరోగ్యం

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్
షోస్

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి
సినిమాలు

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!