6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ

Writer: Pooja 06:15 AM, 6 సెప్టెంబర్, 2026
రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 300 ఏళ్లుగా నిలిచిపోయిన పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం శనివారం పునఃప్రారంభమైంది. ఆలయంలోని రుద్రేశ్వరుడికి అభిషేకం అనంతరం నీరు బయటకు వెళ్లే సంప్రదాయ మార్గమైన సోమసూత్రం 17వ శతాబ్దంలో సంభవించిన భూకంపం తర్వాత మూసుకుపోయింది. దీంతో ఇన్నాళ్లుగా సంపూర్ణ అభిషేకాలు జరగలేదు.

ఆధునిక పరికరాలు, శాస్త్రీయ పరిరక్షణ పద్ధతులతో ఆలయ నిర్మాణానికి ఎలాంటి నష్టం కలగకుండా సోమసూత్రం పునరుద్ధరణ పనులు చేపట్టారు. 3డీ మ్యాపింగ్‌, ఎండోస్కోపిక్‌, గోప్రో కెమెరాలతో రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ చేస్తూ సాఫ్ట్‌ డ్రిల్లింగ్‌ విధానంలో అడ్డంకులను పొరలవారీగా తొలగించారు. దీంతో 300 ఏళ్ల తర్వాత సోమసూత్రం తిరిగి అందుబాటులోకి వచ్చింది. దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో ఏఎ్‌సఐ హైదరాబాద్‌ సర్కిల్‌ బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

ట్యాగ్లు
రామప్ప దేవాలయంములుగు జిల్లాయునెస్కో వారసత్వంరుద్రేశ్వరుడుపురావస్తు శాఖఆలయ పునరుద్ధరణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు
జనరల్

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్
ఓటీటీ

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు
టెక్నాలజీ

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు
ఆరోగ్యం

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్
షోస్

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి
సినిమాలు

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా
జనరల్

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం
బిజినెస్

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి
జనరల్

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము
జనరల్

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు
జనరల్

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్
జనరల్

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!