6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

Writer: Pooja 06:21 AM, 6 సెప్టెంబర్, 2026
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

2029లోగా మరో మూడు డీఎస్సీలను నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. గతేడాది నిర్వహించిన మెగా డీఎస్సీలో 16 వేల ఉపాధ్యాయ పోస్టులను ఎంత పారదర్శకంగా భర్తీ చేశామో, భవిష్యత్తులోనూ అదే విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అలాగే దశాబ్దాలుగా జరగని యూనివర్సిటీ ఫ్యాకల్టీ నియామకాలను కూడా పారదర్శకంగా చేపట్టి, వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలను పూర్తి చేస్తామని చెప్పారు.

అంగన్‌వాడీ కేంద్రాల నుంచి పీజీ వరకు రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంస్కరణలు చేపడుతున్నామని లోకేశ్‌ తెలిపారు. మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ వ్యవస్థను తీసుకొచ్చామని, ‘వన్‌ క్లాస్‌-వన్‌ టీచర్‌’ విధానాన్ని 3 శాతం పాఠశాలల నుంచి 33 శాతానికి పెంచామని చెప్పారు. టీచర్ల బదిలీల చట్టంతో పాటు సిలబస్‌లో మార్పులు తీసుకొచ్చామని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సేవల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ‘లీప్‌’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రులో అభివృద్ధి చేసిన లీప్‌ మోడల్‌ స్కూల్‌ను ప్రతి నియోజకవర్గంలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్‌ తెలిపారు. చంద్రబాబు 16 ఏళ్ల పాలనలో 14 డీఎస్సీల ద్వారా సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులను నియమించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించి సుమారు 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు దాఖలైన 350కి పైగా పిటిషన్లను అధిగమించి నియామకాలను పూర్తి చేశామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ

రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ

ట్యాగ్లు
ఏపీ డీఎస్సీనారా లోకేశ్ఉపాధ్యాయ నియామకాలువిద్యా సంస్కరణలుమెగా డీఎస్సీలీప్ మోడల్ స్కూల్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు
జనరల్

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్
ఓటీటీ

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు
టెక్నాలజీ

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు
ఆరోగ్యం

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్
షోస్

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి
సినిమాలు

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా
జనరల్

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం
బిజినెస్

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి
జనరల్

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము
జనరల్

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు
జనరల్

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్
జనరల్

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!