
సినిమాలు

డొమెనికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహీర్రీ మోలా మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని దక్కించుకున్నారు. వియత్నాంలోని న్హా ట్రాంగ్‌లో శనివారం జరిగిన 73వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో ఆమె విజేతగా నిలిచారు. ఈ పోటీలో 110 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్నారు. స్పెయిన్‌కు చెందిన ఎలిజబెత్ రెయిన్స్ మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తనుషియా శెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు.
2025లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న థాయ్‌లాండ్‌కు చెందిన ఒపల్ సుచతా చువాంగ్‌స్రీ.. జోహీర్రీ మోలాకు కిరీటం తొడిగారు. భారత్ తరఫున మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీకి చెందిన నటి, మిస్ ఇండియా వరల్డ్ 2024 నికితా పోర్వల్ పోటీలో పాల్గొన్నారు. ఆమె టాప్-40 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!