2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అందరికి ధన్యవాదాలు అంటూ ఉపాసన ఎమోషనల్ పోస్ట్

Writer: Sreekanth Reddy 12:09 AM, 10 ఫిబ్రవరి, 2026
అందరికి ధన్యవాదాలు అంటూ ఉపాసన  ఎమోషనల్ పోస్ట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియోను పంచుకున్నారు. జనవరి 31న ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, తాను రెండోసారి గర్భవతి అయినప్పటి నుంచి సీమంతం వరకు, అలాగే ప్రసవానికి ముందు ఎదుర్కొన్న టెన్షన్.. పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లో నెలకొన్న సందడిని ఆ వీడియోలో చూపించారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. "ఈ వీడియో చూసినప్పుడల్లా నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. ప్రసవ సమయంలో అపోలో ఆస్పత్రి వైద్యులు అందించిన సేవలు, రామ్‌చరణ్‌ అభిమానులు చూపిన మద్దతు ఎప్పటికీ మరువలేను. మా కుటుంబంపై ఇంతటి ప్రేమాభిమానాలను కురిపిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అంటూ తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్

బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్

ఏడుపాయలలో భక్తుల రద్దీ

ఏడుపాయలలో భక్తుల రద్దీ

దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతాలోపం

దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతాలోపం

బోనాల సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

బోనాల సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

ఆడబిడ్డ రాకతో కుటుంబంలో ఆనందం

ఆడబిడ్డ రాకతో కుటుంబంలో ఆనందం

ఏపీలో కరోనా ఉధృతి

ఏపీలో కరోనా ఉధృతి

ట్యాగ్లు
ఉపాసనరాంచరణ్మెగా ఫ్యామిలీఅపోల్ హాస్పిటల్కవలపిల్లలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!
సినిమాలు

హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్
జనరల్

బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్

త్వరలో పూజా హెగ్డే పెళ్లి, పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ ప్రచారం
గాసిప్స్

త్వరలో పూజా హెగ్డే పెళ్లి, పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ ప్రచారం

'తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం' - డిప్యూటీ సీఎం భట్టి
రాజకీయాలు

'తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం' - డిప్యూటీ సీఎం భట్టి

భోగాపురం ఎయిర్‌పోర్టు ఆలస్యానికి జగన్ కారణం - పెమ్మసాని
రాజకీయాలు

భోగాపురం ఎయిర్‌పోర్టు ఆలస్యానికి జగన్ కారణం - పెమ్మసాని

ఏడుపాయలలో భక్తుల రద్దీ
జనరల్

ఏడుపాయలలో భక్తుల రద్దీ

తెలంగాణ పర్యాటక ప్రమోషన్‌లో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి - మంత్రి జూపల్లి
రాజకీయాలు

తెలంగాణ పర్యాటక ప్రమోషన్‌లో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి - మంత్రి జూపల్లి

శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్
క్రీడలు

శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్

దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతాలోపం
జనరల్

దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతాలోపం

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?
సినిమాలు

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?

రోజూ చియా గింజలు తీసుకోండి: వైద్యుల సూచన
ఆరోగ్యం

రోజూ చియా గింజలు తీసుకోండి: వైద్యుల సూచన

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?
సినిమాలు

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!