18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వేగవంతమైన వైద్యం కోసం ద్విచక్ర అంబులెన్సులు

Writer: Shivani K 12:51 PM, 4 ఆగస్టు, 2026
వేగవంతమైన వైద్యం కోసం ద్విచక్ర అంబులెన్సులు

కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన నిబంధనలు-1989లో సవరణలు చేస్తూ ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన వైద్య సేవలు అందించడమే ఈ నిర్ణయ లక్ష్యంగా పేర్కొంది. ఎల్2 కేటగిరీకి చెందిన ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా వినియోగించేందుకు అనుమతించనున్నట్లు వెల్లడించింది.

ఈ వాహనాల నిర్వహణ, రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌కు ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ప్రాంతాల్లోనే వీటిని అనుమతించనున్నారు. ముసాయిదా నోటిఫికేషన్‌పై 30 రోజుల్లో అభ్యంతరాలు, సూచనలు స్వీకరించి, అనంతరం తుది నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిఠారి కేసులో కీలక మలుపు..

నిఠారి కేసులో కీలక మలుపు..

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

ట్యాగ్లు
ద్విచక్ర అంబులెన్సులుకేంద్ర ప్రభుత్వంమోటారు వాహన నిబంధనలుగ్రామీణ ఆరోగ్య సేవలుఎల్2 వాహనాలుఅత్యవసర సేవలుఆరోగ్య సదుపాయాలుకేంద్ర నిర్ణయంరవాణా నిబంధనలుపబ్లిక్ హెల్త్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
రాజకీయాలు

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్
సినిమాలు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?
జనరల్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

నిఠారి కేసులో కీలక మలుపు..
జనరల్

నిఠారి కేసులో కీలక మలుపు..

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన
జనరల్

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన
రాజకీయాలు

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు
జనరల్

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్
రాజకీయాలు

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్
జనరల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు
జనరల్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!