
టెక్నాలజీ

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు వార్తలు వెలువడడంతో ఈ కేసులో అనూహ్య మలుపు ఏర్పడింది.
ఈ పరిణామంతో విజయ్–సంగీత దాంపత్య జీవితంపై మరోసారి చర్చ మొదలైంది. అయితే ఈ అంశంపై విజయ్ లేదా సంగీత నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!