7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

Writer: Chandrika 04:09 PM, 7 అక్టోబర్, 2026
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

శ్రీవారి భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓలా, ఊబర్‌, ర్యాపిడో వంటి ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా బుక్‌ చేసుకునే కమర్షియల్‌ ద్విచక్ర వాహనాలను తిరుమల ఘాట్‌ రోడ్డులోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. అలాంటి వాహనాలను అలిపిరి చెక్‌పోస్ట్‌ వద్దే నిలిపివేయనున్నారు. అంతేకాకుండా యాప్‌లలో కనిపించే ‘తిరుమల రైడ్‌’ బుకింగ్‌ ఆప్షన్‌ను తొలగించాలని సంబంధిత సంస్థలకు టీటీడీ సూచించింది. భక్తులకు అవగాహన కల్పించేందుకు అలిపిరి చెక్‌పోస్ట్‌ వద్ద ప్రత్యేక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసింది.

ఇటీవల తిరుమల మొదటి ఘాట్‌లో జరిగిన బైక్‌ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో టీటీడీ ఈ చర్యలకు దిగినట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు, అనుమతించబడిన సొంత వాహనాల్లో యథావిధిగా తిరుమలకు వెళ్లవచ్చు. ఘాట్‌ రోడ్డులో ప్రయాణించే భక్తులు వేగ నియంత్రణ పాటిస్తూ, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

ట్యాగ్లు
తిరుమలటీటీడీతిరుమల ఘాట్ రోడ్డుటీటీడీ నిబంధనలుకమర్షియల్ బైక్ ట్యాక్సీలుఓలాఊబర్ర్యాపిడోఅలిపిరి చెక్‌పోస్ట్తిరుపతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
జనరల్

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్
క్రీడలు

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు
జనరల్

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..
జనరల్

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..
జనరల్

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!