Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తిరుమలలో భక్తుల రద్దీ.. కొత్త ‘రీ ఎంట్రీ’ విధానం అమలు

01:43 PM, 26 మే, 2026
తిరుమలలో భక్తుల రద్దీ.. కొత్త ‘రీ ఎంట్రీ’ విధానం అమలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో గత వారం రోజులుగా తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. క్యూ లైన్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా టీటీడీ రికార్డు స్థాయిలో దర్శనాలు కల్పిస్తున్నప్పటికీ, పెరుగుతున్న రద్దీ కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో భక్తులకు ఊరటనిచ్చేలా టీటీడీ కొత్తగా ‘రీ ఎంట్రీ’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా భక్తులు అవసరమైతే క్యూ లైన్ల నుంచి బయటకు వెళ్లి, దర్శనానికి రెండు గంటల ముందు మళ్లీ క్యూలో చేరే అవకాశం కల్పించారు. 24 నుంచి 32 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలకు ఈ విధానం ఉపశమనం కలిగించనుంది. సోమవారం ఒక్కరోజే 89,399 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

 జింఖానా క్లబ్ కు  దక్కని ఊరట

జింఖానా క్లబ్ కు దక్కని ఊరట

కీవ్‌ను ఖాళీ చేయండి.. విదేశీయులకు రష్యా అత్యవసర హెచ్చరిక

కీవ్‌ను ఖాళీ చేయండి.. విదేశీయులకు రష్యా అత్యవసర హెచ్చరిక

ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ఏపీ పోలీసుల నోటీసులు

ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ఏపీ పోలీసుల నోటీసులు

పోకేలో మళ్లీ యాక్టివ్ అవుతున్న ఉగ్ర నెట్‌వర్క్..

పోకేలో మళ్లీ యాక్టివ్ అవుతున్న ఉగ్ర నెట్‌వర్క్..

ఎబోలా అలర్ట్‌తో విశాఖ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా

ఎబోలా అలర్ట్‌తో విశాఖ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా

ట్యాగ్లు
తిరుమలటీటీడీతిరుపతిశ్రీవారి దర్శనంరీ ఎంట్రీ విధానంభక్తుల రద్దీవేసవి సెలవులుఆంధ్రప్రదేశ్వెంకటేశ్వర స్వామిక్యూ లైన్లు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అదానీ గ్రీన్ ఎనర్జీ భారీ రికార్డు
బిజినెస్

అదానీ గ్రీన్ ఎనర్జీ భారీ రికార్డు

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

మూడేళ్లైనా తగ్గని క్రేజ్‌.. ‘జరీ జరీ పంచె కట్టి’ ఇంకా ట్రెండింగ్‌లోనే
సినిమాలు

మూడేళ్లైనా తగ్గని క్రేజ్‌.. ‘జరీ జరీ పంచె కట్టి’ ఇంకా ట్రెండింగ్‌లోనే

‘వదలనే’ పాటతో ఆకట్టుకుంటున్న చెన్నై లవ్ స్టోరీ
సినిమాలు

‘వదలనే’ పాటతో ఆకట్టుకుంటున్న చెన్నై లవ్ స్టోరీ

బాక్సాఫీస్ వద్ద భారీ పోరు... సమంత vs విజయ్?
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద భారీ పోరు... సమంత vs విజయ్?

విశాఖ నుంచి టీమిండియా వరకు.. నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ జర్నీ
క్రీడలు

విశాఖ నుంచి టీమిండియా వరకు.. నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ జర్నీ

బ్యాన్ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ టీమ్..
సినిమాలు

బ్యాన్ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ టీమ్..

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?
గాసిప్స్

రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు
జనరల్

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

హార్దిక్ పాండ్య ట్రేడ్ వార్తలు వైరల్‌.. సీఎస్‌కేతో చర్చలు?
క్రీడలు

హార్దిక్ పాండ్య ట్రేడ్ వార్తలు వైరల్‌.. సీఎస్‌కేతో చర్చలు?

అన్నాడీఎంకేకు మరో షాక్‌..
రాజకీయాలు

అన్నాడీఎంకేకు మరో షాక్‌..

 జింఖానా క్లబ్ కు  దక్కని ఊరట
జనరల్

జింఖానా క్లబ్ కు దక్కని ఊరట

తిరుమలలో భక్తుల రద్దీ.. కొత్త ‘రీ ఎంట్రీ’ విధానం అమలు
జనరల్

తిరుమలలో భక్తుల రద్దీ.. కొత్త ‘రీ ఎంట్రీ’ విధానం అమలు

వెలుగుమట్ల, పరిగి బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కలిసిన కవిత
రాజకీయాలు

వెలుగుమట్ల, పరిగి బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కలిసిన కవిత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!