
క్రీడలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక సుంకాల గడువు ముగియడంతో ఈ నిర్ణయం అమల్లోకి రానుండగా, దాదాపు 60 భాగస్వామ్య దేశాలపై కూడా కొత్త టారిఫ్‌లు వర్తించనున్నాయి. ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య రంగంలో కీలక చర్చకు దారితీసింది.
ఈ తాజా సుంకాల ప్రభావం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాకు ఎగుమతులు చేసే పలు రంగాలపై దీని ప్రభావం కనిపించే అవకాశం ఉండగా, ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు మరింత కీలకంగా మారనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!