10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..

Writer: Chandrika 04:04 PM, 10 సెప్టెంబర్, 2026
AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..

AI సాయంతో ఫొటోలను అత్యంత సహజంగా రూపొందించడం, మార్చడం సులభమవుతున్న నేపథ్యంలో.. అసలైన చిత్రాలను గుర్తించేందుకు Apple కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘Apple Reference Image’ పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌ ద్వారా ఐఫోన్‌తో తీసిన ఫొటో నిజమైనదో, ఆ తర్వాత ఎడిట్‌ చేశారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Maxతో పాటు Apple తొలిసారిగా తీసుకొచ్చిన ఫోల్డబుల్‌ iPhone Duoలోనూ ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. ఇవి iOS 27పై పనిచేస్తాయి. అలాగే AIతో రూపొందించిన లేదా ఎడిట్‌ చేసిన చిత్రాలను గుర్తించేందుకు Google DeepMind అభివృద్ధి చేసిన SynthID వాటర్‌మార్కింగ్‌ ప్రమాణానికి Apple మద్దతు ప్రకటించింది.

iPhone 18 Proలోని మెయిన్‌ కెమెరా కొత్త సెన్సర్‌ ఈ ఫీచర్‌కు ఆధారంగా పనిచేస్తుంది. ఫొటో తీసే ముందు Reference modeను యాక్టివేట్‌ చేస్తే.. కెమెరా క్యాప్చర్‌ చేసిన డేటాను సైన్‌ చేస్తుంది. ఆ డేటాను Apple Private Cloud Compute ద్వారా ప్రాసెస్‌ చేసి మార్చలేని రిఫరెన్స్‌ ఇమేజ్‌ను రూపొందిస్తుంది. ఇది ఒక రకంగా ‘డిజిటల్‌ నెగెటివ్‌’లా పనిచేస్తుంది. Photos యాప్‌లో అసలు ఫొటోతో పాటు ఈ రిఫరెన్స్‌ ఇమేజ్‌ను చూడవచ్చు. థర్డ్‌ పార్టీ యాప్‌లు కూడా Reference Imagesను యాక్సెస్‌ చేసుకునేలా iOS, iPadOS, macOS 27 కోసం Apple APIలను అందిస్తోంది. అయితే నియంత్రణ నిబంధనల కారణంగా చైనా, యూరోపియన్‌ యూనియన్‌ సహా కొన్ని మార్కెట్లలో ప్రారంభ సమయంలో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!

ట్యాగ్లు
Apple Reference ImageAppleiPhone 18 ProiPhone 18 Pro MaxAI చిత్రాలుAI గుర్తింపుSynthIDGoogle DeepMindఫొటో ప్రామాణికతiOS 27
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు
జనరల్

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
జనరల్

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు
జనరల్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...
సినిమాలు

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!
సినిమాలు

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..
జనరల్

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌
జనరల్

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..
క్రీడలు

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!
సినిమాలు

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...
ఓటీటీ

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్
జనరల్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!