18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Writer: Nithish 06:18 AM, 18 ఆగస్టు, 2026
‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని భావిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’ను తక్షణమే ఆమోదించాలని మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత్‌, అమెరికా ఎన్నికల విధానాలను ప్రస్తావిస్తూ భారత్‌ ఎన్నికల నిర్వహణను ఉదాహరణగా తీసుకోవాలని సూచించారు. భారత్‌లో ప్రతి ఓటరుకు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు ఉండటం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొనడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.

ఇటీవల భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ అమెరికా ఎన్నికల విధానంపై చేసిన వ్యాఖ్యలను కూడా ట్రంప్‌ ప్రస్తావించారు. అమెరికాలో గుర్తింపు కార్డు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారని పేర్కొన్నారు. భారత్‌లో 2024 ఎన్నికల్లో ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారని ట్రంప్‌ తెలిపారు. అమెరికా ఎన్నికల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలన్న తన వాదనకు భారత్‌ ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ ‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’ను ఆమోదించాలని ఆయన కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

యువత నిరసనలతో పోలీసు రాజీనామా

యువత నిరసనలతో పోలీసు రాజీనామా

ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి

ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి

ఎల్‌నినో ప్రభావం.. తాగునీటికే తొలి ప్రాధాన్యం - చంద్రబాబు

ఎల్‌నినో ప్రభావం.. తాగునీటికే తొలి ప్రాధాన్యం - చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

భోగాపురం విమానాశ్రయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయం

ఏపీ అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయం

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్అమెరికా ఎన్నికలుసేవ్ అమెరికా యాక్ట్ఓటరు గుర్తింపుపౌరసత్వ నిబంధనలుభారత ఎన్నికలుజ్ఞానేశ్ కుమార్అమెరికా రాజకీయాలుఎన్నికల సంస్కరణలుట్రూత్ సోషల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం
జనరల్

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌
గాసిప్స్

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌

భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం
క్రీడలు

భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు
క్రీడలు

ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు

షి యుకికి ఆయుష్‌ శెట్టి షాక్‌
క్రీడలు

షి యుకికి ఆయుష్‌ శెట్టి షాక్‌

యువత నిరసనలతో పోలీసు రాజీనామా
జనరల్

యువత నిరసనలతో పోలీసు రాజీనామా

నాగబాబుకు కేబినెట్ హోదా.. తొలిసారి స్పందన
రాజకీయాలు

నాగబాబుకు కేబినెట్ హోదా.. తొలిసారి స్పందన

ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి
జనరల్

ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి

ఎల్‌నినో ప్రభావం.. తాగునీటికే తొలి ప్రాధాన్యం - చంద్రబాబు
జనరల్

ఎల్‌నినో ప్రభావం.. తాగునీటికే తొలి ప్రాధాన్యం - చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌
జనరల్

భోగాపురం విమానాశ్రయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!