2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

Writer: Chandrika 12:54 PM, 2 అక్టోబర్, 2026
ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులకు దరఖాస్తుల గడువును ఎక్సైజ్ శాఖ పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం గురువారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియాల్సి ఉండగా.. తాజాగా అక్టోబర్ 6 వరకు అవకాశం కల్పించింది. అక్టోబర్ 7న దరఖాస్తులను పరిశీలించనుండగా.. అక్టోబర్ 8న లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఎంపిక చేయనున్నారు.

రాష్ట్రంలో 807 మద్యం షాపుల కేటాయింపునకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతోనే గడువును పొడిగించినట్లు సమాచారం. లైసెన్సీల ఎంపిక, తుది కేటాయింపును నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎక్సైజ్ శాఖ చేపట్టనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఏపీ మద్యం షాపులుమద్యం షాపుల దరఖాస్తులుఎక్సైజ్ శాఖమద్యం లైసెన్స్మద్యం షాపుల లాటరీఏపీ ఎక్సైజ్ఆంధ్రప్రదేశ్ మద్యం విధానంమద్యం షాపులుదరఖాస్తుల గడువుఏపీ వార్తలుఅమరావతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెంట్రల్‌ కిచెన్లపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు
జనరల్

సెంట్రల్‌ కిచెన్లపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..
జనరల్

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..
జనరల్

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?
టెక్నాలజీ

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..
టెక్నాలజీ

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..
టెక్నాలజీ

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..
జనరల్

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..
జనరల్

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..
క్రీడలు

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!