
క్రీడలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే ఆపరేషన్ “ఎపిక్ ఫ్యూరీ” ముగుస్తుందని తెలిపారు. ఒప్పందం జరిగితే హర్మూజ్ జలసంధి అందరికీ తెరవబడుతుందని చెప్పారు. లేకపోతే మరింత తీవ్ర స్థాయిలో బాంబు దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వెలువడ్డాయి.
ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం దిశగా చర్చలు జరుగుతున్నట్లు అమెరికా మీడియా సంస్థ పేర్కొంది. అణు కార్యక్రమాలపై తాత్కాలిక నిషేధం, హర్మూజ్ జలసంధిలో ఆంక్షల తొలగింపు, ఇరాన్ నిధుల విడుదలపై అంగీకారం వంటి అంశాలు చర్చలో ఉన్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!