
గాసిప్స్

ములుగు జిల్లా వాజేడు మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం ప్రస్తుతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జలపాతానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో బొగత జలపాతం మరింత ఉధృతంగా ప్రవహిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఉప్పొంగుతున్న జలపాతం దృశ్యాలు చూపరులకు కనువిందుగా మారాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!