
జనరల్

ఢిల్లీలో భారత్, జపాన్ దేశాల మధ్య ఉన్నతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఎనర్జీ సహకారం, భద్రతా అంశాలు, ముఖ్యంగా LNG సరఫరా ఒప్పందంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పురోగతిపై కూడా ఇరు దేశాలు సమీక్షించాయి.
జపాన్ తొలి మహిళా ప్రధాని తకైచీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్–జపాన్ సంబంధాలు కేవలం రెండు దేశాల మధ్యే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మూలస్తంభంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!