16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

Writer: Pooja 11:13 AM, 16 సెప్టెంబర్, 2026
న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని చాట్స్‌వర్త్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో బస్సును ఓ ఎస్‌యూవీ ఢీకొన్న ప్రమాదాన్ని కవర్ చేసేందుకు పలు న్యూస్ హెలికాప్టర్లు గాల్లో ఉన్న సమయంలో ఓ న్యూస్ హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి వాణిజ్య భవనాల మధ్య కూలిపోయింది. బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

హెలికాప్టర్‌లోని కెమెరాలో నమోదైన దృశ్యాల్లో తొలుత బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతం కనిపించగా, ఆ తర్వాత హెలికాప్టర్ ఒక్కసారిగా కిందకు దూసుకెళ్లడం, కెమెరా తీవ్రంగా కదలడం కనిపించింది. ప్రమాదానికి గల కారణం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైనట్లు లాస్ ఏంజెల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాక్ ఫెయిర్‌నెస్ క్రీములపై సీడీఎస్‌సీఓ హెచ్చరిక

పాక్ ఫెయిర్‌నెస్ క్రీములపై సీడీఎస్‌సీఓ హెచ్చరిక

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి

మహబూబాబాద్‌లో వెలుగులోకి వస్తున్న పెద్దగుట్ట వెంకటేశ్వర స్వామి క్షేత్రం

మహబూబాబాద్‌లో వెలుగులోకి వస్తున్న పెద్దగుట్ట వెంకటేశ్వర స్వామి క్షేత్రం

వినాయక నిమజ్జనం వెనుక అసలు విశేషమిదే...

వినాయక నిమజ్జనం వెనుక అసలు విశేషమిదే...

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నలకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నలకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ

ట్యాగ్లు
లాస్ ఏంజెల్స్చాట్స్‌వర్త్న్యూస్ హెలికాప్టర్హెలికాప్టర్ ప్రమాదంమెట్రో బస్సు ప్రమాదందర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాక్ ఫెయిర్‌నెస్ క్రీములపై సీడీఎస్‌సీఓ హెచ్చరిక
జనరల్

పాక్ ఫెయిర్‌నెస్ క్రీములపై సీడీఎస్‌సీఓ హెచ్చరిక

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..
సినిమాలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు
రాజకీయాలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!
ఓటీటీ

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!
టెక్నాలజీ

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?
గాసిప్స్

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..
సినిమాలు

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం
జనరల్

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి
రాజకీయాలు

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్
బిజినెస్

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!