1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ

Writer: Pooja 08:20 AM, 1 నవంబర్, 2026
నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ

‘ఓట్ బచావ్.. దేశ్ బచావో’ నినాదంతో ఇండియా కూటమి నేడు దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనుంది. ‘ఛలో ఢిల్లీ’ పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి రామ్‌లీలా మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ర్యాలీకి సుమారు 10 లక్షల మంది హాజరవుతారని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ లక్ష్యంగా ఈ నిరసన చేపడుతున్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ముందు ఇండియా కూటమి మూడు ప్రధాన డిమాండ్లను ఉంచనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, 2023 ఎన్నికల కమిషన్ చట్టాన్ని రద్దు చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరనుంది. ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన పేర్లను తిరిగి చేర్చడంతో పాటు, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలికల విద్యపై జాకీర్ నాయక్ వ్యాఖ్యలు..అంతర్జాతీయంగా విమర్శలు

బాలికల విద్యపై జాకీర్ నాయక్ వ్యాఖ్యలు..అంతర్జాతీయంగా విమర్శలు

హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు

హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు

నేడు బెంగళూరుకు మంత్రి లోకేశ్

నేడు బెంగళూరుకు మంత్రి లోకేశ్

పండుగ వేళ తెలంగాణకు కేంద్రం తీపి కబురు

పండుగ వేళ తెలంగాణకు కేంద్రం తీపి కబురు

తెలంగాణలో ఎల్లో అలర్ట్...పలు జిల్లాలకు వర్ష సూచన

తెలంగాణలో ఎల్లో అలర్ట్...పలు జిల్లాలకు వర్ష సూచన

సామాజిక సేవే లక్ష్యంగా ముచ్చింతల్‌లో ఈక్వాలిటీ రన్

సామాజిక సేవే లక్ష్యంగా ముచ్చింతల్‌లో ఈక్వాలిటీ రన్

ట్యాగ్లు
ఇండియా కూటమిఓటు హక్కు పరిరక్షణఢిల్లీ నిరసనరామ్‌లీలా మైదానంఎన్నికల కమిషన్ప్రజాస్వామ్య పరిరక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్ - దిల్ రాజు కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్‌
గాసిప్స్

పవన్ కళ్యాణ్ - దిల్ రాజు కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్‌

బాలికల విద్యపై జాకీర్ నాయక్ వ్యాఖ్యలు..అంతర్జాతీయంగా విమర్శలు
జనరల్

బాలికల విద్యపై జాకీర్ నాయక్ వ్యాఖ్యలు..అంతర్జాతీయంగా విమర్శలు

హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు
జనరల్

హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు

బిగ్‌బాస్‌ ఓటింగ్‌లో త్రిగుణ్‌ జోరు...కారణమేంటి?
షోస్

బిగ్‌బాస్‌ ఓటింగ్‌లో త్రిగుణ్‌ జోరు...కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 55: హౌస్‌ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్...రెండో ఎలిమినేషన్‌పై ఉత్కంఠ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 55: హౌస్‌ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్...రెండో ఎలిమినేషన్‌పై ఉత్కంఠ

నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ
జనరల్

నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ

నేడు బెంగళూరుకు మంత్రి లోకేశ్
జనరల్

నేడు బెంగళూరుకు మంత్రి లోకేశ్

మాస్ బాటలో మౌళి అడుగులు.. సరైన నిర్ణయమేనా?
సినిమాలు

మాస్ బాటలో మౌళి అడుగులు.. సరైన నిర్ణయమేనా?

‘దాదా’లో బాలయ్యతో మనోజ్ పోరాటం ఎలా ఉండబోతోంది?
గాసిప్స్

‘దాదా’లో బాలయ్యతో మనోజ్ పోరాటం ఎలా ఉండబోతోంది?

రామాయణ: అమెరికాలో అప్పుడే రికార్డుల వేట
గాసిప్స్

రామాయణ: అమెరికాలో అప్పుడే రికార్డుల వేట

వివాదంలో ‘ఆదర్శ కుటుంబం’?
సినిమాలు

వివాదంలో ‘ఆదర్శ కుటుంబం’?

సీత పాత్ర తనకు ఎందుకంత ప్రత్యేకమో చెప్పిన సాయి పల్లవి
సినిమాలు

సీత పాత్ర తనకు ఎందుకంత ప్రత్యేకమో చెప్పిన సాయి పల్లవి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!