
జనరల్

త్రిపుర రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్‌ఖడ్ అగర్తలాలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆయన తన అధికారిక ఆయుధంతో కాల్చుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ఈ సంఘటనతో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, మరణానికి గల కారణాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలని అధికారులు సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!