2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు

Writer: Pooja 08:06 AM, 2 సెప్టెంబర్, 2026
కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనలో వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ సూచించారు. ఈ నెల 3న అన్ని మండలాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ నెల 4, 5 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సభలు, ర్యాలీలు నిర్వహించాలని మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఆదేశించారు. కార్యక్రమాలు విజయవంతమయ్యేలా డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం

డీఎస్పీ భీమ్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు

డీఎస్పీ భీమ్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు

ఎస్‌సీవో సదస్సులో పాకిస్థాన్‌ తీరుపై విమర్శలు

ఎస్‌సీవో సదస్సులో పాకిస్థాన్‌ తీరుపై విమర్శలు

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్

ట్యాగ్లు
కాంగ్రెస్ ప్రభుత్వంరేవంత్ రెడ్డిమహేష్ కుమార్ గౌడ్ప్రజాపాలనవెయ్యి రోజులుతెలంగాణ కాంగ్రెస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘యేష నాగుల కట్ట’లో ఇంకా సర్ప్రైజ్‌లున్నాయా?
సినిమాలు

‘యేష నాగుల కట్ట’లో ఇంకా సర్ప్రైజ్‌లున్నాయా?

‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి
గాసిప్స్

‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి
సినిమాలు

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!
సినిమాలు

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత
గాసిప్స్

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత

ఊరి పగ.. దేవత ఆగ్రహం.. ఆసక్తిపుట్టిస్తున్న ‘మారెమ్మ’!
సినిమాలు

ఊరి పగ.. దేవత ఆగ్రహం.. ఆసక్తిపుట్టిస్తున్న ‘మారెమ్మ’!

పారితోషికం పెంచేసిన మమిత బైజు?
గాసిప్స్

పారితోషికం పెంచేసిన మమిత బైజు?

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం
జనరల్

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం

కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు
జనరల్

కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు

డీఎస్పీ భీమ్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు
జనరల్

డీఎస్పీ భీమ్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు

ఎస్‌సీవో సదస్సులో పాకిస్థాన్‌ తీరుపై విమర్శలు
జనరల్

ఎస్‌సీవో సదస్సులో పాకిస్థాన్‌ తీరుపై విమర్శలు

పసిడి ధరలకు మళ్లీ బ్రేక్
బిజినెస్

పసిడి ధరలకు మళ్లీ బ్రేక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!