2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం

Writer: Pooja 08:10 AM, 2 సెప్టెంబర్, 2026
జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం

తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని, నమూనా రాకెట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు, అంతరిక్ష రంగంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా 2,367 కిలోల బరువున్న భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2.55 గంటలకు శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్17ను నింగిలోకి పంపనున్నారు. 50.9 మీటర్ల పొడవు, సుమారు 420.7 టన్నుల బరువున్న ఈ రాకెట్‌ను మూడు దశల్లో ప్రయోగించనున్నారు. ప్రయోగం విజయవంతమైతే భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు

కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు

డీఎస్పీ భీమ్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు

డీఎస్పీ భీమ్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు

ఎస్‌సీవో సదస్సులో పాకిస్థాన్‌ తీరుపై విమర్శలు

ఎస్‌సీవో సదస్సులో పాకిస్థాన్‌ తీరుపై విమర్శలు

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్

ట్యాగ్లు
ఇస్రోజీఎస్‌ఎల్వీ ఎఫ్17నారాయణన్శ్రీహరికోటఅంతరిక్ష ప్రయోగంభారత అంతరిక్ష పరిశోధన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ నెల బాక్సాఫీస్‌పై సినిమాల దండయాత్ర
సినిమాలు

ఈ నెల బాక్సాఫీస్‌పై సినిమాల దండయాత్ర

సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు...నవ్వులే నవ్వులు!
గాసిప్స్

సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు...నవ్వులే నవ్వులు!

‘యేష నాగుల కట్ట’లో ఇంకా సర్ప్రైజ్‌లున్నాయా?
సినిమాలు

‘యేష నాగుల కట్ట’లో ఇంకా సర్ప్రైజ్‌లున్నాయా?

‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి
గాసిప్స్

‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి
సినిమాలు

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!
సినిమాలు

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత
గాసిప్స్

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత

ఊరి పగ.. దేవత ఆగ్రహం.. ఆసక్తిపుట్టిస్తున్న ‘మారెమ్మ’!
సినిమాలు

ఊరి పగ.. దేవత ఆగ్రహం.. ఆసక్తిపుట్టిస్తున్న ‘మారెమ్మ’!

పారితోషికం పెంచేసిన మమిత బైజు?
గాసిప్స్

పారితోషికం పెంచేసిన మమిత బైజు?

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం
జనరల్

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం

కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు
జనరల్

కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు

డీఎస్పీ భీమ్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు
జనరల్

డీఎస్పీ భీమ్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!