29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పర్యాటక రంగానికి మౌలిక సదుపాయాలే పెద్ద సవాల్

Writer: Chandrika 06:18 AM, 11 జూన్, 2026
పర్యాటక రంగానికి మౌలిక సదుపాయాలే పెద్ద సవాల్

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కనీస సౌకర్యాల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, విశ్రాంతి షెల్టర్లు వంటి ప్రాథమిక సదుపాయాలు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ పథకం కింద కేటాయించిన రూ.172.35 కోట్లతో గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టుల్లో చేపట్టిన అభివృద్ధి పనులు మినహా, రాష్ట్రంలోని అనేక సందర్శనీయ ప్రాంతాల్లో కొత్తగా పెద్దగా అభివృద్ధి జరగలేదు.

విజయవాడ భవానీద్వీపం, పాపికొండలు, దిండి రిసార్ట్స్‌, హార్సిలీ హిల్స్‌ వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 200 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కేవలం 25 ప్రాంతాల్లో మాత్రమే కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. 266 బీచ్‌లలో దాదాపు 70 శాతం బీచ్‌లకు ప్రాథమిక వసతులు లేవు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని హోటళ్లు, రిసార్ట్స్‌లోనూ నిర్వహణ, సేవల నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటక రంగ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన, ఆధునికీకరణ అత్యవసరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్

నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ

విద్యార్థులపై వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ

విద్యార్థులపై వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ

వలసదారులకు గ్రీన్‌కార్డు.. డెమోక్రాట్ల కొత్త ప్రతిపాదన

వలసదారులకు గ్రీన్‌కార్డు.. డెమోక్రాట్ల కొత్త ప్రతిపాదన

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ పర్యాటకంపర్యాటక ప్రాంతాలుభవానీద్వీపంపాపికొండలుహార్సిలీ హిల్స్బీచ్ పర్యాటకంపర్యాటక మౌలిక సదుపాయాలుఏపీ టూరిజంప్రయాణ సౌకర్యాలుపర్యాటక రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్
సినిమాలు

‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్

విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం
రాజకీయాలు

విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం

 నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్
జనరల్

నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్

విద్యా వ్యవస్థపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

విద్యా వ్యవస్థపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

విద్యార్థి ఉద్యమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అభిజీత్ దిప్కే
రాజకీయాలు

విద్యార్థి ఉద్యమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అభిజీత్ దిప్కే

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ
జనరల్

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ

ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’
ఓటీటీ

ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు
జనరల్

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...
బిజినెస్

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు
బిజినెస్

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు

పార్లమెంట్‌లో ప్రియాంక కామెంట్స్ కలకలం
రాజకీయాలు

పార్లమెంట్‌లో ప్రియాంక కామెంట్స్ కలకలం

ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ
బిజినెస్

ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!