28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్‌ఐఆర్‌ వివాదంలో మళ్లీ తెరపైకి శేషన్‌ పేరు

Writer: Pooja 10:11 PM, 28 సెప్టెంబర్, 2026
ఎస్‌ఐఆర్‌ వివాదంలో మళ్లీ తెరపైకి శేషన్‌ పేరు

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ టి.ఎన్‌. శేషన్‌కు సంబంధించిన “ఐ ఈట్‌ పాలిటిషియన్స్‌ ఫర్‌ బ్రేక్‌ఫాస్ట్‌” అనే ప్రసిద్ధ వ్యాఖ్య ప్రస్తుతం ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చింది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ దర్యాప్తు కథనం ప్రకారం.. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి గత పది నెలల్లో కనీసం 14 సార్లు ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన పలు నిర్ణయాలపై అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6లో మార్పులు, ఓటర్ల పేర్ల తొలగింపు, చేర్పులు, ఓటర్ల జాబితా సమాచారాన్ని కేంద్రీకరించడం వంటి అంశాలపై వారు ప్రశ్నలు లేవనెత్తినట్లు నివేదిక పేర్కొంది.

ఈ నివేదికతో ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం నిర్ణయాల ప్రక్రియపై మరోసారి చర్చ మొదలైంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం తమ నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని, ఇద్దరు కమిషనర్లు నమోదు చేసిన అభిప్రాయాలు సాధారణ చర్చా ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేసింది. దీంతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై వివాదంతో పాటు ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయ ప్రక్రియ, పారదర్శకతపై కూడా చర్చ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఎన్నికల సంఘం అధికారాలను బలోపేతం చేసిన శేషన్‌ హయాం, ఆయనకు సంబంధించిన ప్రసిద్ధ వ్యాఖ్య మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన

ట్యాగ్లు
టి ఎన్ శేషన్ఎన్నికల సంఘంఎస్ ఐ ఆర్ఓటర్ల జాబితాభారత ప్రజాస్వామ్యంఎన్నికల వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ప్రజా సేవతో విజయ్‌ రాజకీయ ప్రస్థానం

ప్రజా సేవతో విజయ్‌ రాజకీయ ప్రస్థానం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి
జనరల్

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు
జనరల్

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు
జనరల్

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి
జనరల్

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు
జనరల్

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన

ఎస్‌ఐఆర్‌ వివాదంలో మళ్లీ తెరపైకి శేషన్‌ పేరు
జనరల్

ఎస్‌ఐఆర్‌ వివాదంలో మళ్లీ తెరపైకి శేషన్‌ పేరు

ప్రజా సేవతో విజయ్‌ రాజకీయ ప్రస్థానం
జనరల్

ప్రజా సేవతో విజయ్‌ రాజకీయ ప్రస్థానం

‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై శివన్న ఎమోషనల్‌ కామెంట్స్
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై శివన్న ఎమోషనల్‌ కామెంట్స్

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సన్నాహాలు
జనరల్

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సన్నాహాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!