Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పింఛన్ పంపిణీలో పారదర్శకతకు ప్రభుత్వం కీలక నిర్ణయం

07:15 AM, 4 జూన్, 2026
పింఛన్ పంపిణీలో పారదర్శకతకు ప్రభుత్వం కీలక నిర్ణయం

చేయూత పథకంలో అక్రమాలను అరికట్టడంతో పాటు పారదర్శకత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పింఛను మొత్తాలను నగదు రూపంలో కాకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, కూలీలు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులు చేయూత పింఛన్లు పొందుతున్నారు. ప్రస్తుతం కొంతమందికి బ్యాంకుల ద్వారా, మరికొంతమందికి నగదు లేదా తపాలా ఖాతాల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి.

నగదు చెల్లింపుల్లో అక్రమాలపై ఫిర్యాదులు రావడం, పోస్టాఫీసుల వద్ద లబ్ధిదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం వంటి సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సెర్ప్‌ అధికారులు అన్ని పింఛన్లను బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ జూన్ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం ఉండగా, ఆగస్టు నుంచి పింఛను మొత్తాలు నేరుగా ఖాతాల్లో జమయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి

అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి

వైరల్ ప్రపోజల్ వీడియోపై ఆర్మీ కెప్టెన్‌కు నోటీసు...

వైరల్ ప్రపోజల్ వీడియోపై ఆర్మీ కెప్టెన్‌కు నోటీసు...

మొదటి తరగతి నుంచే ఏఐ విద్య తప్పనిసరి.. చైనా సంచలన నిర్ణయం

మొదటి తరగతి నుంచే ఏఐ విద్య తప్పనిసరి.. చైనా సంచలన నిర్ణయం

ఏపీలో కొత్త మద్యం బాటిళ్లు...

ఏపీలో కొత్త మద్యం బాటిళ్లు...

పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన...

పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన...

అమరావతి అభివృద్ధికి నేడు కీలక మలుపు.. కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

అమరావతి అభివృద్ధికి నేడు కీలక మలుపు.. కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

ట్యాగ్లు
తెలంగాణచేయూత పింఛన్రేవంత్ రెడ్డిపింఛన్ పథకంప్రత్యక్ష నగదు బదిలీబ్యాంకు ఖాతాలుసెర్ప్వృద్ధులుసామాజిక సంక్షేమండిజిటల్ చెల్లింపులుపింఛన్ లబ్ధిదారులుతెలంగాణ ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారీ సంచలనాలు.. టాప్ సీడ్ సబలెంక ఔట్
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారీ సంచలనాలు.. టాప్ సీడ్ సబలెంక ఔట్

హాట్‌స్టార్‌లోకి వచ్చిన కొత్త కొరియన్ డ్రామాలు ఇవే..
ఓటీటీ

హాట్‌స్టార్‌లోకి వచ్చిన కొత్త కొరియన్ డ్రామాలు ఇవే..

అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి
జనరల్

అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి

కీర్తి సురేశ్ భారీ రొమాంటిక్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్
సినిమాలు

కీర్తి సురేశ్ భారీ రొమాంటిక్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్

సౌత్ స్టార్ పవర్‌తో వస్తున్న భారీ ఓటీటీ ప్రీమియర్..
ఓటీటీ

సౌత్ స్టార్ పవర్‌తో వస్తున్న భారీ ఓటీటీ ప్రీమియర్..

మసాలా చిత్రాన్నం తినాలని వైద్యుల సూచన
ఆరోగ్యం

మసాలా చిత్రాన్నం తినాలని వైద్యుల సూచన

ఏఐతో వ్యాపారాల వృద్ధికి మెటా కొత్త అడుగు
టెక్నాలజీ

ఏఐతో వ్యాపారాల వృద్ధికి మెటా కొత్త అడుగు

గణిత పరిశోధనలకు ఏఐ ముప్పు..
టెక్నాలజీ

గణిత పరిశోధనలకు ఏఐ ముప్పు..

మైక్రోసాఫ్ట్ ‘స్కౌట్’ ఏఐ ఆటోపైలట్ ఆవిష్కరణ...
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ ‘స్కౌట్’ ఏఐ ఆటోపైలట్ ఆవిష్కరణ...

ఇరాన్ సుప్రీం లీడర్‌తో భేటీకి సిద్ధమంటున్న ట్రంప్
రాజకీయాలు

ఇరాన్ సుప్రీం లీడర్‌తో భేటీకి సిద్ధమంటున్న ట్రంప్

వైరల్ ప్రపోజల్ వీడియోపై ఆర్మీ కెప్టెన్‌కు నోటీసు...
జనరల్

వైరల్ ప్రపోజల్ వీడియోపై ఆర్మీ కెప్టెన్‌కు నోటీసు...

విద్యాశాఖ మంత్రిని తొలగించాలంటూ కాక్‌రోచ్ జనతా పార్టీ డిమాండ్
రాజకీయాలు

విద్యాశాఖ మంత్రిని తొలగించాలంటూ కాక్‌రోచ్ జనతా పార్టీ డిమాండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!