29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని

Writer: Nithish 06:45 PM, 29 ఆగస్టు, 2026
రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని

రక్షాబంధన్‌ సందర్భంగా దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో తెలంగాణకు చెందిన విద్యార్థిని ఎం. రాధిక పాల్గొని అరుదైన గౌరవాన్ని అందుకుంది. తెలంగాణలోని 23 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. గాంధారి ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రాధిక కూడా ఈ బృందంలో చోటు దక్కించుకుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి రాఖీ కట్టి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపే అవకాశం విద్యార్థులకు లభించింది.

కార్యక్రమం అనంతరం విద్యార్థులు రాష్ట్రపతితో కలిసి ఫొటో దిగారు. దిల్లీకి వెళ్లి పాఠశాలకు, మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన రాధికను పాఠశాల ప్రిన్సిపల్‌ రవీంద్ర కుమార్‌, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, గ్రామస్థులు అభినందించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుకలో పాల్గొనడం తమ పాఠశాల విద్యార్థికి దక్కిన అరుదైన అవకాశమని వారు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

ట్యాగ్లు
రక్షాబంధన్‌రాష్ట్రపతి భవన్‌ద్రౌపదీ ముర్ముతెలంగాణ విద్యార్థినిఎం. రాధికఏకలవ్య పాఠశాలగాంధారివిద్యార్థులువిద్యా వార్తలుతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం
జనరల్

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి
జనరల్

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని
జనరల్

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు
జనరల్

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం
సినిమాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌
షోస్

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం
క్రీడలు

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌
క్రీడలు

అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి
బిజినెస్

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!