27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చేపల మార్కెట్లలో టీజీ సేఫ్ అధికారుల మెరుపు దాడులు

Writer: Pooja 02:29 PM, 27 నవంబర్, 2026
చేపల మార్కెట్లలో టీజీ సేఫ్ అధికారుల మెరుపు దాడులు

హైదరాబాద్ నగరంలోని పలు చేపల మార్కెట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (టీజీ సేఫ్) విభాగం అధికారులు వెటర్నరీ అధికారులతో కలిసి బేగంబజార్, రాంనగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మానవ వినియోగానికి పనికిరాని, తీవ్రంగా కుళ్లిపోయిన చేపలను భారీగా గుర్తించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే అవకాశం ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకుని విక్రయాల నుంచి తొలగించారు.

బేగంబజార్‌లోని జీఎన్‌బీ శ్రీనివాస ఫిష్ మర్చంట్ దుకాణంలో సుమారు 70 కిలోల కుళ్లిన బొచ్చె (కట్ల) చేపలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాంనగర్‌లోని బిన్సన్స్ ఫిషరీలో 65 కిలోలు, ముషీరాబాద్‌లోని జీబీకే ఫిషరీస్‌లో 30 కిలోలు, ఎస్వీఆర్ షాపులో 35 కిలోల తిలాపియా చేపలను గుర్తించి సీజ్ చేశారు. ఇతర దుకాణాల్లోనూ అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ ఉంచిన చేపలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన రాంనగర్‌లోని రెండు చేపల దుకాణాలకు మూసివేత నోటీసులు జారీ చేశారు.

చేపలు ఎక్కువ రోజులు తాజాగా కనిపించేందుకు వ్యాపారులు ఫార్మాలిన్, నైట్రేట్ వంటి హానికర రసాయనాలను ఉపయోగిస్తున్నారా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ఇందుకోసం చేపల నమూనాలను సేకరించి సమగ్ర పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. తప్పనిసరి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి, అపరిశుభ్ర పరిస్థితుల్లో చేపలను విక్రయిస్తున్నవారికి నోటీసులు అందజేశారు. కుళ్లిన ఆహార పదార్థాలను విక్రయించినా, ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

అండాల అక్రమ విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్ డైరెక్టర్ల అరెస్ట్

అండాల అక్రమ విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్ డైరెక్టర్ల అరెస్ట్

తిరుప్పరంకుండ్రం దీపం కేసులో తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

తిరుప్పరంకుండ్రం దీపం కేసులో తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

చంద్రబాబు దిల్లీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య..

చంద్రబాబు దిల్లీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య..

ట్యాగ్లు
హైదరాబాద్ చేపల మార్కెట్లుటీజీ సేఫ్ఆహార భద్రత తనిఖీలుకుళ్లిన చేపలుఫార్మాలిన్ పరీక్షలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్
జనరల్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్
రాజకీయాలు

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్
జనరల్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
రాజకీయాలు

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ
జనరల్

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్
జనరల్

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!
జనరల్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం
జనరల్

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌
క్రీడలు

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..
సినిమాలు

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!