27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో 41 కొత్త 2బీ బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

Writer: Chandrika 07:57 PM, 27 సెప్టెంబర్, 2026
తెలంగాణలో 41 కొత్త 2బీ బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ రాష్ట్రంలో 41 కొత్త 2బీ బార్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో కోర్ అర్బన్ రీజియన్‌ (క్యూఆర్‌) పరిధిలో 14 బార్లు, ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 27 బార్లు ఉన్నాయి. ఈ నెల 28 నుంచి అక్టోబర్‌ 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.1 లక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, గ్రామాల విలీనం, పెరిగిన జనాభాకు అనుగుణంగా 2బీ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

క్యూఆర్‌ పరిధిలోని గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి ప్రాంతాల్లోని 14 బార్లకు అబ్కారీ భవన్‌ కమిషనర్‌ కార్యాలయంతో పాటు సంబంధిత డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇతర జిల్లాల్లోని బార్లకు సంబంధించి డిప్యూటీ కమిషనర్‌, కమిషనర్‌, డీపీఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తులు తీసుకుంటారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 2బీ బార్లకు వార్షిక ఎక్సైజ్‌ ఫీజు రూ.44 లక్షలు, నిజామాబాద్‌ బోధన్‌ బార్‌కు రూ.42 లక్షలు, మిగిలిన బార్లకు రూ.30 లక్షలుగా నిర్ణయించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి

గుట్కా స్మగ్లర్ల కోసం 40 కి.మీ. పోలీసుల ఛేజ్.. కారుపై వేలాడిన హెడ్‌కానిస్టేబుల్

గుట్కా స్మగ్లర్ల కోసం 40 కి.మీ. పోలీసుల ఛేజ్.. కారుపై వేలాడిన హెడ్‌కానిస్టేబుల్

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలకు అంతరాయం..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలకు అంతరాయం..

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

ట్యాగ్లు
తెలంగాణ2బీ బార్లుఎక్సైజ్ శాఖబార్ లైసెన్సులుహైదరాబాద్కొత్త బార్లుతెలంగాణ ప్రభుత్వంఎక్సైజ్ ఫీజుబార్ దరఖాస్తులుమున్సిపాలిటీలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..
క్రీడలు

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్
సినిమాలు

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..
సినిమాలు

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ  ముకేశ్ వదులుకుంటాడా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ముకేశ్ వదులుకుంటాడా?

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..
క్రీడలు

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...
సినిమాలు

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...
సినిమాలు

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...
సినిమాలు

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి
జనరల్

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!