28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రధాని మోదీపై జీయర్ స్వామీజీ ప్రశంసలు

Writer: Pooja 08:51 AM, 28 నవంబర్, 2026
ప్రధాని మోదీపై జీయర్ స్వామీజీ ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామీజీ ప్రశంసలు కురిపించారు. “యుగానికి ఒకడు పుడతాడంటారు.. ఈ యుగానికి నరేంద్ర మోదీ” అంటూ కొనియాడారు. ప్రధాని మోదీ దేశానికి గొప్ప వరమని అభివర్ణించారు. భారతీయ వైదిక సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం, గుర్తింపు తీసుకొచ్చేందుకు ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. భారతీయ సంస్కృతిలోని గొప్ప విలువలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో మోదీ పాత్రను స్వామీజీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇదే సమయంలో మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత, కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యసనాలు వ్యక్తుల జీవితాలపైనే కాకుండా కుటుంబాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. యువత క్రమశిక్షణతో జీవిస్తూ, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలని, తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ చేపడుతున్న ప్రయత్నాలకు యువత అండగా నిలవాలని సూచించారు. ఆరోగ్యకరమైన, బలమైన సమాజ నిర్మాణానికి క్రమశిక్షణ, సంస్కృతి, సామాజిక బాధ్యత ఎంతో అవసరమని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
CBIT విద్యార్థుల రేసింగ్ టీమ్‌కు మంత్రి కోమటిరెడ్డి ప్రోత్సాహం

CBIT విద్యార్థుల రేసింగ్ టీమ్‌కు మంత్రి కోమటిరెడ్డి ప్రోత్సాహం

తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్తత..భారీగా పోలీసుల మోహరింపు

తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్తత..భారీగా పోలీసుల మోహరింపు

మేజర్ సందీప్ తల్లిదండ్రులకు అండగా నిలిచిన అడివి శేష్

మేజర్ సందీప్ తల్లిదండ్రులకు అండగా నిలిచిన అడివి శేష్

ద్రోణి ప్రభావంతో ఏపీకి వాతావరణ శాఖ వర్షసూచన

ద్రోణి ప్రభావంతో ఏపీకి వాతావరణ శాఖ వర్షసూచన

తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి హైదరాబాద్‌ మెట్రో

తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి హైదరాబాద్‌ మెట్రో

ఉపాధి పేరుతో మహిళల అక్రమ తరలింపు..ట్రావెల్స్‌ యజమాని అరెస్ట్‌

ఉపాధి పేరుతో మహిళల అక్రమ తరలింపు..ట్రావెల్స్‌ యజమాని అరెస్ట్‌

ట్యాగ్లు
నరేంద్ర మోదీజీయర్ స్వామీజీభారతీయ వైదిక సంస్కృతిభారతీయ సంప్రదాయాలుయువత క్రమశిక్షణమత్తు పదార్థాల నివారణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు
జనరల్

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు
రాజకీయాలు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి
సినిమాలు

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే
రాజకీయాలు

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ
సినిమాలు

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

నియోజకవర్గాల పునర్విభజనపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మహేష్ గౌడ్
రాజకీయాలు

నియోజకవర్గాల పునర్విభజనపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మహేష్ గౌడ్

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా
టెక్నాలజీ

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?
సినిమాలు

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?
సినిమాలు

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

తెలుగు హీరోలపై ఫోకస్ పెట్టిన జీతూ మాధవన్?
గాసిప్స్

తెలుగు హీరోలపై ఫోకస్ పెట్టిన జీతూ మాధవన్?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?
సినిమాలు

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

యానిమల్ పార్క్‌పైనే సందీప్ రెడ్డి దృష్టి?
గాసిప్స్

యానిమల్ పార్క్‌పైనే సందీప్ రెడ్డి దృష్టి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!