15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Writer: Pooja 01:14 PM, 15 సెప్టెంబర్, 2026
శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

శాంత శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మంగళవారం జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పును నిర్ణీత సమయంలో సవాలు చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషన్‌ ఆలస్యంగా దాఖలు చేయడంతో దీనిని విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది.

దీంతో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్‌ చేసింది. ఇదే కేసులో గతంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంత శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహారానికి సంబంధించి హైడ్రా కమిషనర్‌ ఏ.వి. రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను ఆలస్యంగా దాఖలు చేసిన కారణంతో స్వీకరించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు
ట్యాగ్లు
శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్సుప్రీంకోర్టుతెలంగాణ ప్రభుత్వంతెలంగాణ హైకోర్టుహైడ్రారంగనాథ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్
రాజకీయాలు

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..
షోస్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి
రాజకీయాలు

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా
గాసిప్స్

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ
జనరల్

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు
జనరల్

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌
జనరల్

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌
జనరల్

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు
జనరల్

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
జనరల్

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!