31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫేక్ రాయుళ్లకు జేసన్ సంజయ్ వార్నింగ్?

Writer: Harika S 10:36 AM, 31 అక్టోబర్, 2026
ఫేక్ రాయుళ్లకు జేసన్ సంజయ్ వార్నింగ్?

తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన వేళ.. ఆయన కుటుంబానికి సంబంధించిన మరో వార్త చర్చనీయాంశంగా మారింది. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన పేరుతో సోషల్ మీడియాలో కొనసాగుతున్న నకిలీ ఖాతాలపై తీవ్రంగా స్పందించారు. తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలు ఏవో స్పష్టంగా తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసినట్లు సమాచారం. తన పేరుతో నిర్వహిస్తున్న కొన్ని అభిమాన సంఘాలు, ఇతర పేజీలకు తన అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. తన ఆధ్వర్యంలో ఉన్నవి, తన అనుమతితో నిర్వహిస్తున్నవి మాత్రమే అధికారిక ఖాతాలుగా గుర్తించాలని సూచించారు. మిగిలిన వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ముఖ్యంగా తన పేరు, ఫొటో, వ్యక్తిగత గుర్తింపును ఉపయోగించుకుని ఇతర ఖాతాలు నడిపేవారిపై ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అధికారికంగా ప్రకటించిన ఖాతాల్లో లేని ఇతర పేజీలు, ప్రొఫైల్స్ నుంచి వచ్చే పోస్టులు, కామెంట్లు, వ్యక్తిగత సందేశాలు తనకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు. అంతేకాకుండా అలాంటి ఖాతాల ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలు, ఇతర వ్యవహారాలకు కూడా తనకు ఎలాంటి బాధ్యత ఉండదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన పేరుతో ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినా, ఇతరులను సంప్రదించినా వాటిని నమ్మవద్దని పరోక్షంగా సూచించారు. ఇటీవల ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు పెరుగుతున్న నేపథ్యంలో జేసన్ సంజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాన్వీపై తెలుగు ఫ్యాన్స్ ఫైర్?

జాన్వీపై తెలుగు ఫ్యాన్స్ ఫైర్?

100 మంది జానపద కళాకారులతో DSP సంచలనం!

100 మంది జానపద కళాకారులతో DSP సంచలనం!

దూసుకుపోతున్న కోదండరామిరెడ్డి తనయుడు!

దూసుకుపోతున్న కోదండరామిరెడ్డి తనయుడు!

షారుక్ కింగ్ సినిమాకు విదేశాల్లో భారీ ధర!

షారుక్ కింగ్ సినిమాకు విదేశాల్లో భారీ ధర!

ప్రేమకథలతో మళ్లీ వస్తున్న యశ్ రాజ్ ఫిల్మ్స్?

ప్రేమకథలతో మళ్లీ వస్తున్న యశ్ రాజ్ ఫిల్మ్స్?

స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్న శ్రద్ధా కపూర్?

స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్న శ్రద్ధా కపూర్?

ట్యాగ్లు
జేసన్ సంజయ్విజయ్నకిలీ సోషల్ మీడియా ఖాతాలుసోషల్ మీడియా హెచ్చరికతమిళనాడు రాజకీయాలుసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిల్జీత్‌ దోసాంజ్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పిన అభిజిత్‌ దీప్కే
సినిమాలు

దిల్జీత్‌ దోసాంజ్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పిన అభిజిత్‌ దీప్కే

ఢిల్లీ కాలుష్యంపై కఠిన ఆంక్షలు.. 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, నిర్మాణ పనులపై నిషేధం!
జనరల్

ఢిల్లీ కాలుష్యంపై కఠిన ఆంక్షలు.. 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, నిర్మాణ పనులపై నిషేధం!

జాన్వీపై తెలుగు ఫ్యాన్స్ ఫైర్?
సినిమాలు

జాన్వీపై తెలుగు ఫ్యాన్స్ ఫైర్?

100 మంది జానపద కళాకారులతో DSP సంచలనం!
సినిమాలు

100 మంది జానపద కళాకారులతో DSP సంచలనం!

దూసుకుపోతున్న కోదండరామిరెడ్డి తనయుడు!
సినిమాలు

దూసుకుపోతున్న కోదండరామిరెడ్డి తనయుడు!

షారుక్ కింగ్ సినిమాకు విదేశాల్లో భారీ ధర!
సినిమాలు

షారుక్ కింగ్ సినిమాకు విదేశాల్లో భారీ ధర!

ప్రేమకథలతో మళ్లీ వస్తున్న యశ్ రాజ్ ఫిల్మ్స్?
సినిమాలు

ప్రేమకథలతో మళ్లీ వస్తున్న యశ్ రాజ్ ఫిల్మ్స్?

స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్న శ్రద్ధా కపూర్?
సినిమాలు

స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్న శ్రద్ధా కపూర్?

చిరు ఓదెల సినిమాపై క్లారిటీ ఇదే?
గాసిప్స్

చిరు ఓదెల సినిమాపై క్లారిటీ ఇదే?

వయసు పెరిగినా తగ్గేదేలే అంటున్న సీనియర్ స్టార్లు?
సినిమాలు

వయసు పెరిగినా తగ్గేదేలే అంటున్న సీనియర్ స్టార్లు?

ఫేక్ రాయుళ్లకు జేసన్ సంజయ్ వార్నింగ్?
సినిమాలు

ఫేక్ రాయుళ్లకు జేసన్ సంజయ్ వార్నింగ్?

24 గంటల్లో 2.14 లక్షలకు పైగా టికెట్లు.. ‘ఆదర్శ కుటుంబం’కు భారీ జంప్‌!
సినిమాలు

24 గంటల్లో 2.14 లక్షలకు పైగా టికెట్లు.. ‘ఆదర్శ కుటుంబం’కు భారీ జంప్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!