13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్‌..

Writer: Chandrika 11:52 PM, 12 అక్టోబర్, 2026
రేపు విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్‌..

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ మంగళవారం (అక్టోబర్‌ 13, 2026) విజయవాడలో పర్యటించనున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ఆయన దర్శించుకోనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు అమ్మవారిని దర్శించుకోనున్నట్లు సమాచారం. సీఎం విజయ్‌ పర్యటన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన భద్రతా సిబ్బంది సోమవారం ఇంద్రకీలాద్రికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన ప్రయాణించే మార్గాన్ని తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.

ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్‌ 2.0ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు హాజరు కావాలని కోరుతూ ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు ఇటీవల చెన్నైలో సీఎం విజయ్‌ను కలిసి ఆహ్వానించారు. ఎంపీలు కేశినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జీఎం హరీశ్‌ బాలయోగి ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. విజయవాడ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా రాష్ట్ర నేతలతోనూ విజయ్‌ సమావేశమయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రికెటర్లను కలవనున్న మోదీ

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రికెటర్లను కలవనున్న మోదీ

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు
ట్యాగ్లు
తమిళనాడు సీఎం విజయ్‌జోసెఫ్‌ విజయ్‌విజయవాడకనకదుర్గమ్మ ఆలయంఇంద్రకీలాద్రివిజయవాడ ఉత్సవ్‌ 2.0దసరా వేడుకలుఆంధ్రప్రదేశ్‌చంద్రబాబు నాయుడుటీడీపీ ఎంపీలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆరో వారం రచ్చ.. నామినేషన్లతో వేడెక్కిన వాతావరణం
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆరో వారం రచ్చ.. నామినేషన్లతో వేడెక్కిన వాతావరణం

రేపు విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్‌..
జనరల్

రేపు విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్‌..

మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం: కవిత
రాజకీయాలు

మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం: కవిత

అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌.. ఢిల్లీపై కర్ణాటక ఘన విజయం
క్రీడలు

అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌.. ఢిల్లీపై కర్ణాటక ఘన విజయం

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రికెటర్లను కలవనున్న మోదీ
జనరల్

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రికెటర్లను కలవనున్న మోదీ

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..
జనరల్

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం
జనరల్

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు
జనరల్

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌
సినిమాలు

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?
రాజకీయాలు

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
సినిమాలు

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న