
సినిమాలు

టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
రేపటి నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభమవుతుందని తెలిపారు. అదే రోజు నుంచి వచ్చే నెల 14 వరకు రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. రీకౌంటింగ్ ఫీజు రూ.500 కాగా, రీవెరిఫికేషన్ ఫీజు ఒక సబ్జెక్టుకు రూ.1000గా నిర్ణయించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!