
సినిమాలు

తెలంగాణ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం రూ.1,000 కోట్లు విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను ఈ నిధులతో క్లియర్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జాప్యంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!