Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, ఏప్రిల్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణలో ఇంధన కొరత లేదు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

04:50 PM, 29 ఏప్రిల్, 2026
తెలంగాణలో ఇంధన కొరత లేదు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న పుకార్లను రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కావాల్సినంత ఇంధనం అందుబాటులో ఉందని తెలిపారు. ఇంధన సరఫరాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు, ఫిర్యాదుల కోసం 1967 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

డీజిల్ సరఫరా 210% వరకు, పెట్రోల్ సరఫరా 132% వరకు పెంచినట్లు మంత్రి తెలిపారు. రోజుకు సుమారు 36,404 కిలోలీటర్ల ఇంధనం సరఫరా అవుతుండగా, ఇది సాధారణ స్థాయికంటే 175% ఎక్కువగా ఉందన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచినట్లు, వ్యవసాయ అవసరాలకు డీజిల్ సరఫరాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాల స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వచ్చే నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతీ అంత్య పుష్కరాలు

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏఐపై మస్క్ షాకింగ్ ఆరోపణలు

ఏఐపై మస్క్ షాకింగ్ ఆరోపణలు

తెలంగాణలో పెండింగ్ జీపీఎఫ్ బకాయిల క్లియరెన్స్

చర్చలు విఫలమైతే అమెరికా కఠిన చర్యలు: ట్రంప్

దిల్లీ హైకోర్టు వర్చువల్ హియరింగ్‌లో అశ్లీల వీడియోల కలకలం!

ట్యాగ్లు
తెలంగాణఇంధన సరఫరాపెట్రోల్ డీజిల్ఉత్తమ్ కుమార్ రెడ్డిహైదరాబాద్ వార్తలుపౌర సరఫరాలుఇంధన పర్యవేక్షణవ్యవసాయ డీజిల్కంట్రోల్ రూమ్ఇండియా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
త్వరలో ట్రైలర్‌తో సందడి చేయనున్న రాక్షసపురం - కేఎస్ రామారావు
సినిమాలు

త్వరలో ట్రైలర్‌తో సందడి చేయనున్న రాక్షసపురం - కేఎస్ రామారావు

వచ్చే నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతీ అంత్య పుష్కరాలు
జనరల్

వచ్చే నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతీ అంత్య పుష్కరాలు

తెలంగాణలో ఇంధన కొరత లేదు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!
జనరల్

తెలంగాణలో ఇంధన కొరత లేదు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

తెలంగాణలో హైనెకెన్ భారీ పెట్టుబడి.. కొత్త కేంద్రం ప్రారంభం
బిజినెస్

తెలంగాణలో హైనెకెన్ భారీ పెట్టుబడి.. కొత్త కేంద్రం ప్రారంభం

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
జనరల్

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏఐపై మస్క్ షాకింగ్ ఆరోపణలు
జనరల్

ఏఐపై మస్క్ షాకింగ్ ఆరోపణలు

తెలంగాణలో పెండింగ్ జీపీఎఫ్ బకాయిల క్లియరెన్స్
జనరల్

తెలంగాణలో పెండింగ్ జీపీఎఫ్ బకాయిల క్లియరెన్స్

ఆరెంజ్ క్యాప్ అందుకున్న యంగ్ స్టార్ వైభవ్
క్రీడలు

ఆరెంజ్ క్యాప్ అందుకున్న యంగ్ స్టార్ వైభవ్

చర్చలు విఫలమైతే అమెరికా కఠిన చర్యలు: ట్రంప్
జనరల్

చర్చలు విఫలమైతే అమెరికా కఠిన చర్యలు: ట్రంప్

చాంపియన్స్ లీగ్ సెమీఫైనల్‌లో గోల్స్ వర్షం...
క్రీడలు

చాంపియన్స్ లీగ్ సెమీఫైనల్‌లో గోల్స్ వర్షం...

కెరీర్‌లో పెద్ద తప్పు చేశానన్న ఫరియా అబ్దుల్లా!
సినిమాలు

కెరీర్‌లో పెద్ద తప్పు చేశానన్న ఫరియా అబ్దుల్లా!

దిల్లీ హైకోర్టు వర్చువల్ హియరింగ్‌లో అశ్లీల వీడియోల కలకలం!
జనరల్

దిల్లీ హైకోర్టు వర్చువల్ హియరింగ్‌లో అశ్లీల వీడియోల కలకలం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!