Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం

08:15 PM, 26 మే, 2026
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానానికి భారీగా హుండీ ఆదాయం లభించింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 33 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా దేవస్థానానికి మొత్తం ₹5 కోట్ల 28 లక్షల 37 వేల 281 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు.

నగదు కానుకలతో పాటు 96 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 3 కిలోల 780 గ్రాముల వెండి కూడా లభించాయి. అలాగే అమెరికా, కెనడా, ఒమన్, యూఏఈ, ఇంగ్లాండ్, మలేషియా, ఆస్ట్రేలియా, ఖతార్, సింగపూర్ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో బయటపడింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన ఈ హుండీ లెక్కింపులో ఆలయ ఈఓ శ్రీనివాసరావుతో పాటు దేవస్థానం అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో ఎబోలా కేసులు లేవు : మంత్రి దామోదర్ రాజనర్సింహ

తెలంగాణలో ఎబోలా కేసులు లేవు : మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రొఫెసర్ నాగేశ్వర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ప్రొఫెసర్ నాగేశ్వర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం

ట్యాగ్లు
శ్రీశైలం ఆలయంమల్లికార్జున స్వామిహుండీ ఆదాయంఆంధ్రప్రదేశ్ దేవాలయాలుదేవాలయ కానుకలుభ్రమరాంబ ఆలయంనంద్యాల జిల్లాబంగారం కానుకలువిదేశీ కరెన్సీహిందూ పుణ్యక్షేత్రం
Advertisement
అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
రాజకీయాలు

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం
రాజకీయాలు

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ
రాజకీయాలు

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ

ఆర్‌సీబీ vs జీటీ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
క్రీడలు

ఆర్‌సీబీ vs జీటీ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు
జనరల్

వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం
జనరల్

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం
సినిమాలు

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’
సినిమాలు

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’

తెలంగాణలో ఎబోలా కేసులు లేవు : మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

తెలంగాణలో ఎబోలా కేసులు లేవు : మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఏపీఎల్‌లో మరోసారి సందడి చేయనున్న ఐపీఎల్ ఆటగాళ్లు
క్రీడలు

ఏపీఎల్‌లో మరోసారి సందడి చేయనున్న ఐపీఎల్ ఆటగాళ్లు

కష్టకాలంలో సభ్యులకు అండగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్
సినిమాలు

కష్టకాలంలో సభ్యులకు అండగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు అందుకున్న ‘బాలన్ – ది బాయ్’
సినిమాలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు అందుకున్న ‘బాలన్ – ది బాయ్’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!