20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి

Writer: Nithish 08:52 PM, 20 ఆగస్టు, 2026
శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి

తెలంగాణలోని ప్రసిద్ధ శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. రూ.6.07 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు 100 శాతం పూర్తయ్యాయి. ప్రపంచస్థాయి ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌.. శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ దేవి అమ్మవారిని దర్శించుకునే భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలను అందించనుంది.

పునరాభివృద్ధిలో భాగంగా ప్లాట్‌ఫాంను మధ్యస్థాయి నుంచి హై లెవల్‌కు పెంచడంతో పాటు ప్లాట్‌ఫాం విస్తరణ, ఎంట్రెన్స్ ఆర్చ్, రిటైనింగ్ వాల్, పాత స్టేషన్ భవనానికి కొత్త ఎలివేషన్, కొత్త స్టేషన్ భవనం ఇంటీరియర్ పనులు చేపట్టారు. సర్క్యులేటింగ్ ఏరియా అభివృద్ధి, ప్లాట్‌ఫాంపై కవర్-ఓవర్ ఏర్పాటు, డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి సౌకర్యాలను కూడా కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు

కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా
ట్యాగ్లు
కిషన్ రెడ్డిజోగులాంబ రైల్వే స్టేషన్బాలబ్రహ్మేశ్వర రైల్వే స్టేషన్తెలంగాణ రైల్వేలురైల్వే అభివృద్ధిరైల్వే మౌలిక సదుపాయాలుజోగులాంబ ఆలయంరైల్వే స్టేషన్ పునరాభివృద్ధికేంద్ర ప్రభుత్వంనరేంద్ర మోదీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రమాదం తర్వాత పారిపోలేదు... భారతి ముఖిని బాధ్యతగా ఆస్పత్రికి తీసుకెళ్లా - లింగమనేని సంజుష్
జనరల్

ప్రమాదం తర్వాత పారిపోలేదు... భారతి ముఖిని బాధ్యతగా ఆస్పత్రికి తీసుకెళ్లా - లింగమనేని సంజుష్

వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం
క్రీడలు

వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం

‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రెస్‌మీట్ గ్రాండ్‌గా.. రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రెస్‌మీట్ గ్రాండ్‌గా.. రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు
జనరల్

కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి
జనరల్

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి

‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్
సినిమాలు

‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క
జనరల్

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం
జనరల్

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..
సినిమాలు

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..
సినిమాలు

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
రాజకీయాలు

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ