
సినిమాలు

‘Toxic: A Fairy Tale for Grown-Ups’ ప్రమోషన్స్‌తో హైదరాబాద్ నగరం సందడిగా మారుతోంది. ఇప్పటికే సినిమా ప్రచార కార్యక్రమాలు హైదరాబాద్ మెట్రోలో సందడి చేస్తుండటంతో అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు నగరంలో జరగనున్న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆగస్టు 22న మల్లారెడ్డి యూనివర్సిటీలో ‘Toxic’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఆగస్టు 26న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ వేడుకతో ప్రమోషన్స్ మరింత జోరందుకోనున్నాయి. గ్రాండ్ ఈవెంట్‌తో హైదరాబాద్‌లో ‘Toxic’ మేనియా మరింత పెరగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!