
జనరల్

హైదరాబాద్ పోలీసులు ఘోస్ట్ సిమ్‌లపై భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో భాగంగా 13 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి సైబర్ నేరగాళ్లకు సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్న 66 మందిని అరెస్ట్ చేశారు.
ఘోస్ట్ సిమ్‌కార్డుల ద్వారా దేశవ్యాప్తంగా 76 సైబర్ నేరాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!