
క్రీడలు

తమిళనాడులోని తిరుపత్తూర్ నుంచి ఒక్క ఓటు తేడాతో గెలిచిన శ్రీనివాస సేతుపతికు మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బలపరీక్ష ఓటింగ్‌లో పాల్గొనవద్దని, ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పొరపాటు జరిగిందని డీఎంకే నేత, ప్రత్యర్థి అభ్యర్థి పెరియకరుప్పన్ ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పుతో బలపరీక్షలో టీవీకే నేత విజయ్‌కు ఒక ఓటు తగ్గే అవకాశం ఏర్పడింది.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!