25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..

Writer: Chandrika 02:58 PM, 25 సెప్టెంబర్, 2026
ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ బడా గణేశుడి నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఏడాది 69 అడుగుల ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఖైరతాబాద్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంది. అక్కడ ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు భారీ క్రేన్ల సాయంతో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం పూర్తి చేశారు.

బడా గణేశుడి శోభాయాత్రను వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు ఖైరతాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు తరలివచ్చారు. భక్తుల జయజయధ్వానాలు, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ప్రారంభ సమయంలో దానం నాగేందర్‌ మహాగణపతి ఎదుట నృత్యం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి

ట్యాగ్లు
ఖైరతాబాద్ గణేశుడుగణేశ్ నిమజ్జనంగణేశ్ చతుర్థిహైదరాబాద్ గణేశుడుహుస్సేన్‌సాగర్ఎన్టీఆర్ మార్గ్ఖైరతాబాద్ గణేశ్ 2026గణేశ్ విసర్జన్హైదరాబాద్ వార్తలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం
బిజినెస్

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు
జనరల్

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..
జనరల్

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం
జనరల్

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌
షోస్

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!
జనరల్

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...
సినిమాలు

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..
జనరల్

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి
జనరల్

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌
సినిమాలు

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!