30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

Writer: Pooja 09:51 AM, 30 సెప్టెంబర్, 2026
ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

దేశీయ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతో పాటు పరిశ్రమ పోటీతత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం కొత్త జాతీయ ఉక్కు విధానాన్ని రూపొందిస్తోంది. ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ మాట్లాడుతూ కొత్త విధాన ముసాయిదాను వారం రోజుల్లో ప్రజల ముందుకు తీసుకువచ్చి సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. 2047 నాటికి 60 కోట్ల టన్నులకు పైగా ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం, 50 కోట్ల టన్నులకు పైగా వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రత్యేక ఉక్కు, విలువ ఆధారిత ఉక్కు ఉత్పత్తిని పెంచడంతో పాటు దిగుమతులకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంపై కూడా విధానంలో దృష్టి పెట్టనున్నారు.

చిన్న ఉక్కు ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు రూ.5,000 కోట్లతో ‘వికసిత్ భారత్ ఇస్పాత్’ పథకాన్ని ప్రతిపాదించారు. ఉత్పత్తి పెంపుతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపును ఆధారంగా చేసుకుని ప్రోత్సాహకాలు అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. పెద్ద ఉక్కు సంస్థల కోసం కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ పథకాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. నాణ్యత లేని చౌక ఉక్కు దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు రక్షణాత్మక, యాంటీ డంపింగ్ సుంకాల వంటి చర్యలను కూడా కొత్త విధానంలో చేర్చనున్నారు. ఇదిలా ఉండగా, 2026–27 ఏప్రిల్‌–జూన్‌లో భారత ఉక్కు ఎగుమతులు 11 శాతం పెరిగాయని డీజీఎఫ్‌టీ డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..

ట్యాగ్లు
జాతీయ ఉక్కు విధానంఉక్కు ఉత్పత్తిఉక్కు పరిశ్రమవికసిత్ భారత్ ఇస్పాత్ఉక్కు ఎగుమతులుభారత ఉక్కు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అక్టోబర్‌లో సిమెంట్‌ ధరలకు మళ్లీ రెక్కలు..

అక్టోబర్‌లో సిమెంట్‌ ధరలకు మళ్లీ రెక్కలు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీ ఎమ్మెల్యేలపై మెహ్రోత్రా సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

బీజేపీ ఎమ్మెల్యేలపై మెహ్రోత్రా సంచలన వ్యాఖ్యలు

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్
సినిమాలు

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం
సినిమాలు

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం

చికితా తానిపర్తికి మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు
క్రీడలు

చికితా తానిపర్తికి మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు

సూపర్ ఇంటెలిజెన్స్‌పై ట్రంప్‌తో టెక్ దిగ్గజాల భేటీ
జనరల్

సూపర్ ఇంటెలిజెన్స్‌పై ట్రంప్‌తో టెక్ దిగ్గజాల భేటీ

బీపీ ఉన్నవారి ఆహారంలో ఈ పండ్లు ఉండాలంటున్న వైద్యులు
ఆరోగ్యం

బీపీ ఉన్నవారి ఆహారంలో ఈ పండ్లు ఉండాలంటున్న వైద్యులు

ఆర్చరీలో స్వర్ణం కొల్లగొట్టిన చికిత, సాహిల్
క్రీడలు

ఆర్చరీలో స్వర్ణం కొల్లగొట్టిన చికిత, సాహిల్

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జనరల్

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక
బిజినెస్

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు
బిజినెస్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జనరల్

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం