Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైకోర్టు పిటిషన్ వెనక్కి తీసుకోనున్న ఎస్‌బీఐ

08:15 PM, 24 జూన్, 2026
హైకోర్టు పిటిషన్ వెనక్కి తీసుకోనున్న ఎస్‌బీఐ

హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రధాన కార్యదర్శితో ఎస్బీఐ ప్రతినిధులు, మెట్రోరైల్ అధికారులు సమావేశమయ్యారు. రాయదుర్గంలో ఉన్న 5 ఎకరాల భూమి, మెట్రో మొదటి దశ ఆస్తుల విలువ అంచనాపై ఈ సమావేశంలో చర్చించారు. మెట్రో తొలి దశ ఆస్తుల విలువను అంచనా వేయడానికి అవసరమైన చర్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు.

రాయదుర్గంలోని 5 ఎకరాల భూమి వివాదంపై ఎస్‌బీఐ సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నుంచి ఉపసంహరించుకుంటామని ఎస్‌బీఐ ప్రతినిధులు ప్రధాన కార్యదర్శికి తెలిపారు. దీనికి ప్రతిగా ఎస్‌బీఐకి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎంపీలో భూకుంభకోణ ఆరోపణలను బీజేపీ ఖండన

ఎంపీలో భూకుంభకోణ ఆరోపణలను బీజేపీ ఖండన

తమిళనాడులో పీఎంకే తండ్రి-కొడుకు భేటీ

తమిళనాడులో పీఎంకే తండ్రి-కొడుకు భేటీ

‘బాస్ స్కామ్’పై తెలంగాణ సైబర్ హెచ్చరిక

‘బాస్ స్కామ్’పై తెలంగాణ సైబర్ హెచ్చరిక

విద్యార్థుల కోసం ఆదర్శ నిర్ణయం తీసుకున్న అబ్దుల్ ముఖీత్ - కేటీఆర్ ప్రశంసలు

విద్యార్థుల కోసం ఆదర్శ నిర్ణయం తీసుకున్న అబ్దుల్ ముఖీత్ - కేటీఆర్ ప్రశంసలు

పవన్‌ను కలిసిన రామ్ చరణ్

పవన్‌ను కలిసిన రామ్ చరణ్

కర్ణాటకలో రేపు కీలక జల సమావేశం

కర్ణాటకలో రేపు కీలక జల సమావేశం

ట్యాగ్లు
ఎస్‌బీఐహైదరాబాద్‌ మెట్రోరాయదుర్గంతెలంగాణమెట్రో ప్రాజెక్టు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎంపీలో భూకుంభకోణ ఆరోపణలను బీజేపీ ఖండన
జనరల్

ఎంపీలో భూకుంభకోణ ఆరోపణలను బీజేపీ ఖండన

తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన దిల్ రాజు
సినిమాలు

తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన దిల్ రాజు

తమిళనాడులో పీఎంకే తండ్రి-కొడుకు భేటీ
జనరల్

తమిళనాడులో పీఎంకే తండ్రి-కొడుకు భేటీ

మీర్జాపూర్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
సినిమాలు

మీర్జాపూర్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

‘బాస్ స్కామ్’పై తెలంగాణ సైబర్ హెచ్చరిక
జనరల్

‘బాస్ స్కామ్’పై తెలంగాణ సైబర్ హెచ్చరిక

సీజేపీ ఉద్యమంపై ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు
రాజకీయాలు

సీజేపీ ఉద్యమంపై ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు

విద్యార్థుల కోసం ఆదర్శ నిర్ణయం తీసుకున్న అబ్దుల్ ముఖీత్ - కేటీఆర్ ప్రశంసలు
జనరల్

విద్యార్థుల కోసం ఆదర్శ నిర్ణయం తీసుకున్న అబ్దుల్ ముఖీత్ - కేటీఆర్ ప్రశంసలు

పవన్‌ను కలిసిన రామ్ చరణ్
జనరల్

పవన్‌ను కలిసిన రామ్ చరణ్

లెజెండ్స్‌తో పని చేయడం గౌరవం - రాశి ఖన్నా
సినిమాలు

లెజెండ్స్‌తో పని చేయడం గౌరవం - రాశి ఖన్నా

అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత?
సినిమాలు

అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత?

భారీ బడ్జెట్‌తో రామ్ కొత్త సినిమా
సినిమాలు

భారీ బడ్జెట్‌తో రామ్ కొత్త సినిమా

పెళ్లితో సర్‌ప్రైజ్ ఇచ్చిన ఫైమా
సినిమాలు

పెళ్లితో సర్‌ప్రైజ్ ఇచ్చిన ఫైమా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!