22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మార్కెట్‌లో బియ్యం ధరల కలకలం

Writer: Nithish 07:03 AM, 22 జులై, 2026
మార్కెట్‌లో బియ్యం ధరల కలకలం

బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. గత రెండు నెలల్లో వివిధ రకాల బియ్యం ధరలు కిలోకు రూ.10 నుంచి రూ.12 వరకు పెరిగాయి. బీపీటీ బియ్యం ధర కిలో రూ.55 నుంచి రూ.65కు చేరగా, సోనా మసూరి ధర రూ.60 నుంచి రూ.70కి పెరిగింది. 25 కిలోల బస్తాపై రకాన్ని బట్టి రూ.200 నుంచి రూ.300 వరకు ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం పడుతోంది.

గతేడాది వరి దిగుబడులు అధికంగా వచ్చినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. విదేశీ ఎగుమతులు, ఇతర రాష్ట్రాలకు బియ్యం తరలింపు, ఇథనాల్‌ తయారీకి తక్కువ రకం బియ్యం వినియోగం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. కొందరు వ్యాపారులు నిల్వలు పెంచి ధరలు పెంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ నిల్వలపై అధికారులు చర్యలు తీసుకుంటే ధరలు నియంత్రణలోకి వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

ట్యాగ్లు
బియ్యం ధరలునిత్యావసర వస్తువులుమార్కెట్ ధరలుఆహార ధరల పెరుగుదలబియ్యం మార్కెట్రైతులుఎగుమతులుద్రవ్యోల్బణంవినియోగదారులువ్యాపారులు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జుట్టు, ఆరోగ్యానికి భృంగరాజ్ మేలు: నిపుణులు
ఆరోగ్యం

జుట్టు, ఆరోగ్యానికి భృంగరాజ్ మేలు: నిపుణులు

జాగ్రత్తలతో కొబ్బరినీళ్లు మేలు: వైద్యులు
ఆరోగ్యం

జాగ్రత్తలతో కొబ్బరినీళ్లు మేలు: వైద్యులు

తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?
సినిమాలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?
సినిమాలు

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?
సినిమాలు

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!
సినిమాలు

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?
సినిమాలు

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం
రాజకీయాలు

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌
బిజినెస్

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ
జనరల్

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు
జనరల్

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!