10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ

Writer: Pooja 08:11 PM, 10 సెప్టెంబర్, 2026
భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ

భారత్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య ఈ నెల 13న ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్‌ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని మైదానంలో సాధన ప్రారంభించారు. అయితే, తాజా భద్రతా సమీక్షల నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ నెల 13న దేశ రాజధానిలో బ్రిక్స్‌ సదస్సు జరగనుండటమే మ్యాచ్‌ వాయిదాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సదస్సుకు పలు దేశాల అగ్రనేతలు హాజరుకానుండటంతో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ ఆంక్షలు, వీఐపీ కదలికలు ఉండనున్నాయి. దీంతో అదే రోజు వేలాది మంది అభిమానుల సమక్షంలో అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహించడం భద్రతా విభాగాలకు సవాలుగా మారనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను మరో తేదీకి మార్చే అంశంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి, ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చర్చిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

ట్యాగ్లు
భారత్ ఆఫ్ఘనిస్థాన్టీ20 మ్యాచ్ఢిల్లీ క్రికెట్బ్రిక్స్ సదస్సుబీసీసీఐక్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు
జనరల్

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్ల ఫైర్
జనరల్

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్ల ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌
జనరల్

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత
సినిమాలు

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల
సినిమాలు

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌
సినిమాలు

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర
సినిమాలు

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!
జనరల్

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు
జనరల్

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
జనరల్

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!