28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

Writer: Nithish 06:36 AM, 28 సెప్టెంబర్, 2026
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు నది నీటిమట్టం 42.8 అడుగులకు చేరుకుంది. ఇంద్రావతి వైపు నుంచి వస్తున్న వరద నీటితో పాటు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నీటిమట్టం మరింత పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు.

వరద పరిస్థితుల నేపథ్యంలో భద్రాచలం రామాలయంలో భక్తులు తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టను నది ఒడ్డు నుంచి తరలించి కరకట్ట సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. వరద ఉద్ధృతి దృష్ట్యా ప్రధాన ఘాట్‌లో స్నానాలకు అనుమతిని నిలిపివేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు

హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
భద్రాచలంగోదావరి వరదలుగోదావరి నీటిమట్టంభద్రాచలం వరదతెలంగాణ వర్షాలుఇంద్రావతి వరదభద్రాచలం రామాలయంకల్యాణ కట్టప్రధాన ఘాట్వరద పరిస్థితులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆదర్శ కుటుంబం పాటకు అదిరిపోయే స్పందన?
సినిమాలు

ఆదర్శ కుటుంబం పాటకు అదిరిపోయే స్పందన?

ఎన్టీఆర్ మైథలాజికల్ సినిమా ఎప్పటి నుంచి?
సినిమాలు

ఎన్టీఆర్ మైథలాజికల్ సినిమా ఎప్పటి నుంచి?

దేవర 2పై ఇక ఆశలు లేనట్టేనా?
గాసిప్స్

దేవర 2పై ఇక ఆశలు లేనట్టేనా?

వారణాసి తర్వాత మహేష్‌ నెక్స్ట్‌ సినిమాపై రూమర్లకు చెక్?
గాసిప్స్

వారణాసి తర్వాత మహేష్‌ నెక్స్ట్‌ సినిమాపై రూమర్లకు చెక్?

మళ్లీ పోలీస్ పాత్రలో అల్లు అర్జున్?
గాసిప్స్

మళ్లీ పోలీస్ పాత్రలో అల్లు అర్జున్?

ఓటీటీలో దూసుకుపోతున్న మైత్రి సినిమాలు?
సినిమాలు

ఓటీటీలో దూసుకుపోతున్న మైత్రి సినిమాలు?

ది ప్యారడైజ్ కు అసలు పరీక్ష మొదలు?
సినిమాలు

ది ప్యారడైజ్ కు అసలు పరీక్ష మొదలు?

హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు
జనరల్

హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు

హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్
రాజకీయాలు

హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
రాజకీయాలు

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
జనరల్

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!