
సినిమాలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెన్నై చేరుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో నీట్ అంశంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.
ఈరోజు సాయంత్రం రాహుల్ గాంధీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నీట్ పరీక్షతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విద్యా సంబంధిత సమస్యలపై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!