
జనరల్

నటుడు ప్రకాష్ రాజ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు మద్దతు తెలిపారు. ముందుగా నిర్ణయించిన పనుల కారణంగా తాను అక్కడకు హాజరుకాలేకపోయానని పేర్కొన్న ఆయన, ఆ ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “కాక్‌రోచెస్ రాక్డ్” అంటూ ఆయన చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఆందోళనకు విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షల లోపాలు, యువ నిరుద్యోగం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ప్రముఖ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ పాల్గొని ప్రసంగించారు. ప్రకాష్ రాజ్ మద్దతుపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!