
జనరల్

నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. బెదిరింపులు, ఒత్తిడి చేసే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావని ఆయన అన్నారు. ప్రశ్నించడం ప్రజల హక్కు అని, ఎవరినీ భయపెట్టి నోరు మూయించలేరని స్పష్టం చేశారు.
ఏ నాయకుడైనా తన స్థాయిని పక్కనపెట్టి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు. ప్రజలు గొర్రెలు కాదని, ప్రశ్నించడం వారి హక్కు అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!