
జనరల్

కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా బండి భగీరథను మంగళవారం చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా పేట్ బషీరాబాద్ పోలీసులు ఆయనను మూడు రోజుల పాటు విచారించనున్నారు.
విచారణకు ముందు నిబంధనల ప్రకారం బండి భగీరథకు మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ పరీక్షలు పూర్తయ్యాక కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలీసులు కస్టడీ విచారణ ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!