18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Writer: Pooja 06:19 AM, 18 సెప్టెంబర్, 2026
పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్షల తేదీలను పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు. ఎస్‌ఐ, సమాన స్థాయి పోస్టులకు నవంబర్‌ 29న, కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు డిసెంబర్‌ 20న రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీసు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూలై 29న నాలుగు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎస్‌ఐ, ఏఎస్‌ఐ స్థాయి పోస్టులు 298, కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులు 7,139 ఉన్నాయి. వీటిలో 5,000 పోస్టులు పోలీసు శాఖకు సంబంధించినవే. గత నెల 19 నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించారు.

మొత్తం 4.29 లక్షల మంది అభ్యర్థులు 5,77,064 దరఖాస్తులు సమర్పించారు. ఒకే పోస్టుకు దరఖాస్తు చేసిన వారు 68.45 శాతం, రెండు పోస్టులకు దరఖాస్తు చేసిన వారు 28.88 శాతంగా ఉన్నారు. మొత్తం దరఖాస్తుల్లో బీసీ అభ్యర్థులవి 49.19 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులవి 43.60 శాతం, ఓసీ అభ్యర్థులవి 7.20 శాతం, ఇతర రాష్ట్రాల అభ్యర్థులవి 3.45 శాతంగా ఉన్నాయి. మహిళలు 1,46,220 (25.33 శాతం), పురుషులు 4,30,844 (74.66 శాతం) దరఖాస్తులు సమర్పించారు. ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌ను ఇంకా 2.6 శాతం మంది పూర్తి చేయలేదని, వారికి ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఎస్‌ఐ పరీక్షలను తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించనుండగా, కానిస్టేబుల్‌ పరీక్షలను పది ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు మరో 15 నుంచి 18 కేంద్రాల్లో నిర్వహించే అవకాశం ఉందని వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
పోలీసు నియామకాలుఎస్‌ఐ పరీక్షకానిస్టేబుల్ పరీక్షతెలంగాణ పోలీసు ఉద్యోగాలుపోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుప్రభుత్వ ఉద్యోగాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

టాటా గ్రూప్‌లో మళ్లీ తెరపైకి బోర్డురూమ్‌ వార్
బిజినెస్

టాటా గ్రూప్‌లో మళ్లీ తెరపైకి బోర్డురూమ్‌ వార్

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌
బిజినెస్

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు
బిజినెస్

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు
జనరల్

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర
జనరల్

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల
జనరల్

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ
జనరల్

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా
జనరల్

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం
జనరల్

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!